power star songs

Yeh Chikitha Komosthas...Hai Chirutha Namasthe 


Yeh Chikitha Komosthas...Hai Chirutha Namasthe
Singer Ramana Gogula,Sunitha Upadrashta
Composer Ramana Gogula
Music Aditya Music
Song WriterVeturi Sundararama Murthy

బద్రి సినిమాలో ని మరో హిట్ పాట. పవర్ స్టార్ మరియు అమిషా పటెల్ మీద చిత్రికరించిన ఈ పాట వినసొంపుగా కనుఅవిందు గా వుంటుంది

అమీషా పటేల్  Hritik Roshan మొదటి సినిమా   Kaho Naa... Pyaar Hai తో తెరాంగ్రేటం చేసింది

ఈ పాటలో అమె అందం మరో ఆకర్షణ .

పనన్ కళ్యాణ్  cow boy గెటప్ లో, చేతిలో గన్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు.

పూరి పాట చిత్రికరణ సింప్లీ సూపర్ Watch & Enjoy!


Lyrics

హే చికీతా కొమోస్తాస్



హే చికీతా కొమోస్తాస్



జాయిన్ అయితే జమస్తాస్



ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్



హే చిరుతా నమస్తే



నా జంటకొస్తే యమస్తే



ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా



 



ఇట్స్ టైం ఐ థింక్ అఫ్ యు



మై హార్ట్ గోస్ బూమ్ బూమ్ బూమ్



వెన్ యు అర్ ఇంఫ్రాన్ట్ అఫ్ మీ



ఐ జస్ట్ గో వౄమ్ వౄమ్ వౄమ్



 



ధూమ్ ధూమ్ ధూమ్



హ్యాండ్సమ్ ఫ్రామ్ కింగ్ కాంగో



లెట్స్ డు ది డాన్స్ టాంగో



వయ్యారి కలలే నిజమై వలచే పిలిచే



య య య సహారా సౌందర్య మనోజ మాధుర్య



హమేషా మొదటే మొహమాటకమేలా



ఈనాటి రాతిరికి ఈ వెన్నెలేలా



ఈ వేళ కౌగిలికి దిగుతా మిగతా కధలే చెబుతా



హే చికీతా కొమోస్తాస్



జాయిన్ అయితే జమస్తాస్



ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా



 



హే చికీతా చికీతా చికీతా ఐ విల్ గెట్ యు



చికీతా చికీతా చికీతా కం గెట్ మి



 



లవ్ లవ్ లవ్ లవ్ ఇస్ ది వె టు గో



యు నో ఐ నీడ్ సం మోర్



సుతారి సుఖమే మనదై మనువై మనమై



సై సై సై మనస్సే దోచేసెయ్ మాటుంటే ఇచ్చేసెయ్



హే చిలకే పలికే చిలిపివచనాల



నేపాలు తోటలకు ఓ నైటు రారా



ఈ ఘాటు ప్రేమలకు పరదా అరుదై సరదా వరద



హే చికీతా కొమోస్తాస్



జాయిన్ అయితే జమస్తాస్



ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్



 



అరె ప్రేమిస్తే నువేమిస్తా



అరె ప్రేమిస్తే నువేమిస్తా



హే



Yeh Chikitha Komosthas



Yeh Chikitha Komosthas



Join Aithe Jamasthas



Aa Sahara Dil Bahara Muddhu Gummisthas Premisthas



 



Hai Chirutha Namasthe



Naa Janta Kosthe Yamasthe



Aa Moracco Premarako Paita Chatistha Chotistha



 



Its Time I Think Of You



My Heart Goes Boom Boom Boom



When You Are Infront Of Me



I Just Go Vroom Vroom Vroom



 



Dhoom Dhoom Dhoom



Handsome From King Congo



Lets Do The Dance Tango



Vayyari Kalale Nijamai Valache Piliche



Ya Ya Ya Sahara Soundarya



Manoja Madhurya



Hamesha Modhate Mokamatakamela



Eenati Rathiriki Ee Vennelela



Eevela Kougiliki Dhigutha



Migatha Kadhale Chebutha



Yeh Chikitha Komosthas



Join Aithe Jamasthas



Aa Moracco Premarako Paita Chatistha Chotistha



 



Yeh Chikitha Chikitha Chikitha I’ll Get You



Chikitha Chikitha Chikitha Come Get Me



 



Love Love Love



Love Is The Way To Go



You Know I Need Some More



Suthari Sukhame Manadhai Manavai Manamai



Sye Sye Sye Manasse Dochesey



Matunte Ichhesey



Hei Chilake Palike Chilipi Vachanala



Nepalu Thotalaki O Nightu Ra



Ee Ghatu Premalaki



Paradha Arudhai Saradha Varadha



Yeh Chikitha Komosthas



Join Aithe Jamasthas



Aa Sahara Dil Bahara Muddhu Gummisthas Premisthas



 



Are Premisthe Nuvemistha



Are Premisthe Nuvemistha



Hey





Yeh Chikitha Komosthas...Hai Chirutha Namasthe Watch Video

కామెంట్‌లు