power star songs

power star songs హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు ...suswagatham


power star songs హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు
Singer Manikiran
Composer S.A. Rajkumar,
Music Aditya Music
Song WriterSamavedham shanmukha shastri

సుస్వాగతం 1-1-1998 తేదిన రిలీజ్ అయ్యింది.  Power star నటించిన ఈ  సినిమాలో  అన్ని పాటలు హిట్. ఈ బర్త్ డే సాంగ్ లో తండ్రి కొడుకుల సంభాషణ తో  వుంటుంది. 

ప్రేమే జీవితం అనుకునే కొడుకు ..జీవితం అంటే ప్రేమే కాదు ఇంకా వేరే వుంది అని  తండ్రి

ఇలా జీవితం అంటే  అనుభవం లేని యువత –అనుభవం తో పెద్దరికం తో కూడిన ఈ  పాట ఆలోచన రేకేత్తించడం తో పాటు వినసొంపుగా వుంటుంది.

విని ఎంజాయ్ చేయండి 



LYRICS 


హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా



శుభాకాంక్షలందజేయుమా మిత్రమా



ఆపలేని స్వేచ్ఛ వుంది అందినంత ఛాన్స్ వుంది



అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా




జీవితానికే అర్ధం ప్రేమని



మరిచిపోదు మా యవ్వనమే



ప్రేమ అన్నదే సర్వం కాదని



చాటుతుంది మా అనుభవమే




చిలిపి వయసు వరస తనకు తెలియదా



హ్యాపీ హ్యాపీ ఓ ఓ



హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా



శుభాకాంక్షలందజేయుమా మిత్రమా




తెలియకడుగుతున్నలే కంప్యూటరేమంటుంది



పాటమెంత అవుతున్నా ఫలితం ఏమైంది



బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేందంది



విసుగురాని న మనసే ఎదురే చూస్తోంది





ప్రేమకథలు ఎప్పుడైనా ఒకటే ఫ్రెండ్



ఆచితూచి ముందుకెళ్లు ఓ మై ఫ్రెండ్



అప్ టూ డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్



పాత నీతులింకా మాకు నో ఎక్స్చేంజి



 

ఫ్రెండ్లాంటి పెద్దవాడి అనుభవాల సారమే



శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే



కళను వదిలి ఇలాను తెలిసి నడుచుకో





హ్యాపీ హ్యాపీ



హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా



శుభాకాంక్షలందజేయుమా మిత్రమా



నింగిలోని చుక్కలని చిటికేసి రమ్మనలేమా



తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా



నెల విడిచి సామైతే టైం వేస్ట్ ర ఈ ధీమా



ముందు వెనుక గమనిస్తే విజయం నేది సుమా



రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా



తాకకుండా ఉఊరుకుంటే తప్పు కదా



నవ్వు కింద పొంచి వున్నా ముళ్ళు కదా



చూడకుండా చెయ్యి వేస్తె ఒప్పు కదా





ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింకా దాక్కున్నా



లక్ష్యమందకుండా లైఫుకార్ధంఇంకా ఉండునా



తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగా



 

హ్యాపీ హ్యాపీ



హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా



శుభాకాంక్షలందజేయుమా మిత్రమా



ఆపలేని స్వేచ్ఛ వుంది అందినంత ఛాన్స్ వుంది



అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా





జీవితానికే అర్ధం ప్రేమని



మరిచిపోదు మా యవ్వనమే



ప్రేమ అన్నదే సర్వం కాదని



చాటుతుంది మా అనుభవమే



 

చిలిపి వయసు వరస తనకు తెలియదా



హ్యాపీ హ్యాపీ ఓ ఓ



హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా



శుభాకాంక్షలందజేయుమా మిత్రమా


 

ENGLISH



Happy happy birthdaylu malli malli chesukoga



shubhakankshalandajeyumaa mitramaa



apaleni swecha vundi andinanta chance vundi



andukora putra ratnamaa nestamaa



 

Jeevitanike ardham premani



marichipodu ma yavvaname



prema annade sarvam kadani



chatutundi ma anubhavame



 

Chilipi vayasu varasa tanaku teliyada



happy happy oo oo



happy happy birthdaylu malli malli chesukoga



shubhakankshalandajeyumaa mitramaa

 



Teliyakadugutunnale computeremantundi



patamenta avutunnaa phalitam yemaindi



bodhapadani computer badulannade lendandi



visugurani na manase yedure chustondi





Premakadhalu yeppudaina okate friend



achituchi mundukellu oo my friend



upto date trend madi total change



pata netulinka maku no exchange

 



Friendlanti peddavadi anubhavala sarame



shasanalu kavu neku salahalu matrame



kalanu vadili ilanu telisi naduchuko





Happy happy oo oo



happy happy birthdaylu malli malli chesukoga



shubhakankshalandajeyumaa mitramaa

 


Ningiloni chukkalane chitikesi rammanalemaa



talachukunte yemainaa yedure ledanamaa



nela vidichi samaite time wastera ee dheemaa



mundu venuka gamaniste vijayam nedi sumaa



roja navvu rammantunna roju kadaa



takakunda uurukunte tappu kadaa



navvu kinda ponchi vunna mullu kadaa



chudakunda cheyyi veste voppu kadaa





Mullu chusi agipote puvvulinka dakkuna



lakshyamandakunda lifukardhaminka vundunaa



teguva telupu gelupu manaki dorakaga





Happy happy oo oo



happy happy birthdaylu malli malli chesukoga



shubhakankshalandajeyumaa mitramaa



apaleni swecha vundi andinanta chance vundi



andukora putra ratnamaa nestamaa



 

Jeevitanike ardham premani



marichipodu ma yavvaname



prema annade sarvam kadani



chatutundi ma anubhavame





Chilipi vayasu varasa tanaku teliyada



happy happy oo oo



happy happy birthdaylu malli malli chesukoga



shubhakankshalandajeyumaa mitramaa




power star songs హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు Watch Video

కామెంట్‌లు