power star songs

gudumba shankar songs Chitti Nadumune Choostunna 


gudumba shankar songs Chitti Nadumune Choostunna
Singer Premji,Mallikharjun
Composer Mani sarma
Music Aditya Music
Song WriterSirivennela Seetharama Sastry

Lyrics

గుడుంబా శంకర్ వీరశంకర్ దర్శకత్వంలో 2004 లో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు

చిట్టి నడుముని చూస్తున్న చిత్రహింసలో చస్తున్న  అనే ఈ పాటలో పవర్ స్టార్  డబుల్ ప్యాంట్ వేసి  ఒక కొత్త ఫ్యాషన్ ట్రెండింగ్ చేసాడు.





చిట్టి నడుముని చూస్తున్న చిత్రహింసలో చస్తున్న



కంటపడదు ఇక ఎదురేమున్న



చుట్టుపక్క ఏమౌతున్న గుర్తుపట్టని లేకున్నా



చెవిన పడదు ఎవరేమంటున్నా



నడుమే వుడుమై నన్ను పట్టుకుంటే జాన



అడుగే పడదే ఇక ఎటుపోదామన్న





ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగిచూసైనా



ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా





కం ఆన్ కం ఆన్



కం ఆన్ కం ఆన్



కం ఆన్ కం ఆన్



కం ఆన్ కం ఆన్





ఒరే ఆ దేవుడా ఐ థింక్ ఐ డిడ్ ఇట్ ఎగైన్



ఐ థింక్ ఐ సీన్ ఇట్ ఎగైన్



యువర్ నడుముని చూసి ఫ్రూటీ గర్ల్



ఐ అం లొసింగ్ అల్ మై కాన్సంట్రేషన్ ఇన్ థిస్ వరల్డ్



ఐ అం ఆన్ అబుల్ టూ సుట్టాయ్ మాలైటాయ్ గర్ల్



నౌ లుక్ వాట్ ఐ అం రన్నింగ్ అవే విత్ యూ పెర్ల్



ఈఫ్ యూ అర్ మై మిట్



ఐ అం యూ అర్ నాయుడు బాబా నాయుడు బాబా





కం ఆన్ కం ఆన్



కం ఆన్ కం ఆన్



కం ఆన్ కం ఆన్



కం ఆన్ కం ఆన్




నంగా నాచిలా నడుముపి



నల్ల తాచులా జడ చూపి



తాకి చూస్తే కాటేస్తానంధీ



చీమ లాగ తెగ కుడుతుంది



పాములాగా పగా పడుతుంది



కళ్లుమూసిన ఎదరేవుంది




తీరా చూస్తే నలక అంత నల్లపూస



ఆరా తీస్తే నన్ను నవిలేసే ఆశ



కన్నెర్రగా కందిద్దిల నడూఒంపుల్లో నలిగి



ఈ తిక మక తీరేదెలా ఆ సొంపుల్లో మునిగి



ఒరే ఆ దేవుడా ఐ థింక్ ఐ డిడ్ ఇట్ ఎగైన్



ఐ థింక్ ఐ సీన్ ఇట్ ఎగైన్




ఎన్ని తిట్టిన వింటా నే 



కాలదన్ని న పడతానే



నడుము తడమని నన్నొకసారిఇ



ఉరిమిచూసిన ఓకే నే



వురి వేసిన కాదననే



ఉరిమి చెవిని చెబుతానే సారీ



హైరే హైరే ఏ ప్రాణ హాని రానీ



హైరే హైరే ఇక ఏమైనా కానీ



నిన్ను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి



ఆ కోరిక కడతీరగా మరు జన్మ ఎందుకె రాణి


కం ఆన్ కం ఆన్



కం ఆన్ కం ఆన్



కం ఆన్ కం ఆన్



కం ఆన్ కం ఆన్



ENGLISH 



Chitti Nadumune Choostunna Chithrahimsalu Chasthunna



Kantapadadhu Ika Yedhuremunna



Chuttupakka Emoutunna Gurthupattane Lekunna



Chevina Padadhu Yevaremanntunnaa



Nadume Vudumai Nannu Pattukunte Jana



Aduge Padadhe Ika Etupodhaamanna



Aa Madathalo Mahimemito Vethakaali Thongichoosaina


Aa Nunupulo Padunemito Thelchaali Thappu Chesaina



Come On Come On

Come On Come On

Come On Come On

Come On Come On


Ore Aa Devudaa I Think I Did It Again


I Think I Seen It Again


Your Nadumuni Choosi Frooty Girl


I Am Losing All My Concentration In This World


I Am Unable To Suttay Malaitay Girl


Now Look What I Am Running Away With U Pearl


If Ur My Mt


I Am Ur Naidu Baba Naidu Baba



Come On Come On


Come On Come On


Come On Come On


Come On Come On




Nanga Naachila Nadumupi


Nalla Thaachula Jada Choopi


Thaaki Chooste Kaatesthaanandi


Cheema Laaga Thega Kudutundi



Paamulaaga Paga Paduthundi


Kallumoosina Edarevundhi




Theera Chooste Nalaka Anta Nallapoosa


Aara Theesthe Nannu Navilese Aasa



Kannerraga Kandidhila Naduvompullo Naligi



Ee Thika Maka Theeredela Aa Sompullo Munigi



Ore Aa Devudaa I Think I Did It Again



I Think I Seen It Again



Enni Thittina Vintaane



Kaaladanni Na Padathaane



Nadumu Thadamani Nannokasarii


Vurimichoosina Ok Ne



Vuri Vesina Kaadanane



Vurimi Chevini Chebuthaane Sorry



Haire Haire E Praana Haani Raani



Haire Haire Ika Emaina Kaani



Ninnu Nimaraka Naa Puttuka Poorthavadhu Kada Aliveni



Aa Korika Kadatheeraga Maru Janma Enduke Raani



Come On Come On


Come On Come On


Come On Come On


Come On Come On






కామెంట్‌లు