power star songs

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా ....


మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
Singer K K
Composer Devi Sri Prasad
Music Aditya music
Song WriterSirivennela Seetharama Sastry

పవర్ స్టార్ మరో బ్లాక్ బస్టర్ జల్సా సినిమాలో ఈ పాట ప్రభుదేవా నటించిన ప్రేమికుడు 

సినిమాలో అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమే లే ... అన్న 

పాటకి పోలిక వుంటుంది.. అయితే రివర్స్ లో

పదాలు, పాట వేరైనా భావం కొంచం సేమ్.

ఇక పాటలో పవర్ స్టార్ తో పాటు, అందాల ఇలియాన, DSP మ్యాజీక్, త్రివిక్రమ్ గారి చితీకరణ అన్నీ సూపర్

ఈ పాట వ్రాసింది సిరివెన్నల సీతారామశాస్త్రి గారు 


Lyrics

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా



తెలుసుకోవా అదీ



ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా



తరుముతోంది మదీ



 



పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి



కనులలో వెతికితే దొరుకుతుందీ



 



టీ స్పూన్ టన్ను బరువవుతుందే



ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే



క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే



లాండ్ మైన్ గుండెలో పేలిందే దే దే



 



మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా



తెలుసుకోవా అదీ



ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా



తరుముతోంది మదీ



 



Hey i wanna be with u forever



Hey i wanna live with u forever



 



పెనుతుఫాను ఏదైనా



మెరుపుదాడి చేసిందా



మునుపు లేని మైకానా



మదిని ముంచి పోయిందా



 



ఊరికినే పెరగదుగా



ఊపిరి సలపని భారమిలా



నీ ఉనికే ఉన్నదిగా



నాలో నిలువెల్లా



 



తలపులలో చొరబడుతూ



గజిబిజిగా చెలరేగాలా



తలగడతో తలబడుతూ



తెల్లార్లు ఒంటరిగా వేగాలా



 



సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే



స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే



క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే



సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే దే



 



మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా



తెలుసుకోవా అదీ



ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా



తరుముతోంది మదీ



 



ఎప్పుడెలా తెగిస్తానో



నా మీదే నాకు అనుమానం



మాటల్లో పైకనేస్తానో



నీ మీద ఉన్న అభిమానం



 



త్వరత్వరగా తరిమినదే



పదపదమని పడుచు రథం



ఎదలయలో ముదిరినదే



మదనుడి చిలిపి రిథం



 



గుసగుసగా పిలిచినదే



మనసున మెరిసిన కలలవనం



తహతహగా తరిమినదే



దం అరె దం అని తూలే ఆనందం



 



ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో



వెల్ కం పిలుపు వినిపిస్తుందే



బాణం వేసినట్టు ఏ విల్లో



ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే



 



మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా



తెలుసుకోవా అదీ



ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా



తరుముతోంది మదీ




 



My heart is beating Adola



Telusuko vaa Adii



Ennaalli waiting anela



Tharumuthondi Madiii



 



Pedavi pai palakadey manasulo unna sangathii



kanulalo vethikithe dorukuthundi



 



Tea spoon tonnu baruvav thundey



Full moon nannu vudukisthundey



Cloud 9 kaalla kindakochindey



Land mine gundelo pelinde



 



My heart is beating Adola



Telusuko vaa Adii



Ennaalli waiting anela



Tharumuthondi Madiii



 



Hey i wanna be with u forever



Hey i wanna live with u forever



 



Penu thufaanu edaina



Merupu daadi chesinda



Nurugu leni maikana



Madini munchi poyinda



 



Vurikine peragaduga



vupiri salapani baramila



Ne vunike unnadhe ga



Nalo niluvella



 



Talapulalo chorabaduthu



Gajibiji ga chelaregala



Talagada tho talabaduthuu



Tellarluu ontariga vegala



 



Cellfone nee kaburu testunte



Syren moginattu vuntunde



Crompton fanu gali visthunte



Cyclone taaki nattu untunde



 



My heart is beating Adola



Telusuko vaa Adii



Ennaalli waiting anela



Tharumuthondi Madiii



 



Epudela tegisthano



Na meede naku anumanam



Matallo pai kanesthano



Ne meeda unna abhimanam



 



Twara twaraga thariminade



Pada pada pada mani paduchu radham



Yeda layalo mudirinade



Madhanudi chilipi nijam



 



Gusa gusa ga pilichinade



Manasuna virisina kalala varam



Taha taha ga thariminade



Evvaru nammani thuule aanandam



 



Freedom darikinattu galullo



Welcome pilupu vinipisthunde



Banam vesinattu ye villo



Pranam duusu kelli pothundey



 



My heart is beating Adola



Telusuko vaa Adii



Ennaalli waiting anela



Tharumuthondi Madiii



 




మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా Watch Video

కామెంట్‌లు