power star songs

Bangala Kathamlo Neerante Nuvvele Lyrics - Ramana Gogula, Sunitha


Bangala Kathamlo Neerante Nuvvele
Singer Ramana Gogula, Sunitha
Composer Ramana Gogula
Music Aditya Music
Song WriterChandra Bose

2000 సంవత్సరం లో వచ్చిన మరో సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

ఈ సినిమా ని వ్రాసింది డైరెక్ట్ చేసింది పూరి జగన్నాధ్ . పూరి కి  దర్శకుడిగా  ఇదే మొదటి సినిమా  

ఈ పాటలో పవర్ స్టార్ వాడిన బైక్ ,లొకేషన్ అందాలు, సింపులు & స్వీట్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణలు .

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ . ఈ పాట పవర్ స్టార్ మరియు రేణు దేశాయ్ మీద చిత్రీకరించారు.

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే

రంగీలా పాటల్లో రాగం నువ్వేలే

ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే

ఇలాంటి పదాలతో చాలా సింపుల్ గా చంద్రబోస్ ఈ పాటని వ్రాసారు.  పాడింది రమణ గోగుల & సునీత. విని చూసి ఆనందించండి.


Lyrics

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే



రంగీలా పాటల్లో రాగం నువ్వేలే



ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే



మండేలా చూపే నువ్వేలే



ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ



నా వీనస్సే నువ్వేనమ్మా



ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో



లవ్ వైరస్సే సోకిందయ్యో



 



రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే



ఈ కాలం ప్రేమికులం



బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే



చలికాలం శ్రామికులం



అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో



హద్దుకాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో



ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ



నా వీనస్సే నువ్వేనమ్మా



ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో



లవ్ వైరస్సే సోకిందయ్యో



 



స్పీడోమీటర్‌కందని వేగం చూపే



జోడైన జంట ఇది



మూడో మనిషి ఉండని లోకం చేరే



జోరైన టూరు ఇది



అందుకున్నాక టేకాఫే హాల్ట్ కాదెప్పుడు



సర్దుకున్నాక ఆహాహా అలుపురాదెప్పుడు



ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ



నా వీనస్సే నువ్వేనమ్మా



ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో



లవ్ వైరస్సే సోకిందయ్యో



 



బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే



రంగీలా పాటల్లో రాగం నువ్వేలే



ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే



మండేలా చూపే నువ్వేలే



ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ



నా వీనస్సే నువ్వేనమ్మా



ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య



లవ్ వైరస్సే సోకిందయ్య






ENGLISG 



Bangala Kathamlo Neerante Nuvvele



Rangeela Patallo Ragam Nuvvele



Khandaala Darullo Manchante Nuvvele



Mandela Chupe Nuvvele



O Missamma Missammayamma



Naa Veenasse Nuvvenamma



O Missayyo Missayyo Hayyo



Love Virusse Sokindayyo



 



Rocket Kante Fastuga Dusukupoye



Ee Kalam Premikulam



Bullet Kante Speeduga Allukupoye



Chalikalam Sramikulam



Hey Addu Rananta No Entry Kurra Rahadarilo



Haddu Kaadanta Ye Contry Vintha Love Yatralo



O Missamma Missammayamma



Naa Veenasse Nuvvenamma



O Missayyo Missayyo Hayyo



Love Virusse Sokindayyo



 



Digithaka Taraka Digidigi Taraka



Digithaka Taraka Digidigi



Hey Digithaka Taraka Digidigi Taraka



Digithaka Taraka Digidigi



Speedometer Kandani Vegam Chupe



Jodaina Janta Idi



Moodo Manishe Undani Lokam Chere



Joraina Tooru Idi



Andukunnaka Takeoffe Haltoo Kadeppudu



Sardukunnaka Ha Ha Ha Alupuradeppudu



O Missamma Missammayamma



Naa Veenasse Nuvvenamma



O Missayyo Missayyo Hayyo



Love Virusse Sokindayyo



 



Bangala Kathamlo Neerante Nuvvele



Rangeela Patallo Ragam Nuvvele



Hey Khandaala Darullo Manchante Nuvvele



Mandela Chupe Nuvvele



O Missamma Missammayamma



Naa Veenasse Nuvvenamma



O Missayya Missayya Hayya



Love Virusse Sokindayya





Bangala Kathamlo Neerante Nuvvele Watch Video

కామెంట్‌లు